Top Stories

జోగి రమేష్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న నకిలీ మద్యం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మొలకలచెరువులో భారీ నకిలీ మద్యం డంప్ బయటపడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.

ఈ కేసులో టీడీపీ నేతలదే ప్రమేయం ఉన్నా.. వారు కుట్ర పన్ని వైసీపీని ఇరికిస్తున్నారు. ఇందులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు లాగి వెలుగులోకి రావడంతో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఉదయం ఆయన నివాసం వద్దకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేరి సోదాలు ప్రారంభించింది. జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు రాముని కూడా అరెస్టు చేశారు.

నకిలీ మద్యం ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, జోగి రమేష్‌కు సన్నిహితుడని, ఆయన ప్రోత్సాహంతోనే ఈ కల్తీ మద్యం తయారైనట్లు తప్పుడు ఆరోపణలు చేశారు.. అంతేకాదు, అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఈ వ్యాపారం జరిగిందని టీడీపీకి డ్యామేజ్ కాకుండా నెపాన్ని జోగి రమేష్ పైకి తోసేసారు.

ఈ ఆరోపణలను వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. సాక్ష్యాలు సేకరించి జోగి రమేష్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రిపై ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Trending today

నాగబాబు పై పవన్ కళ్యాణ్ సీరియస్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనలో అంతర్గత కదలికలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి...

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో...

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం...

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు...

ఇవి ‘కూటమి’ బూతులా? సూక్తులా? వైరల్ వీడియో

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి...

Topics

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే...

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

Related Articles

Popular Categories