Top Stories

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఇటీవల టీడీపీ గూండాల దాడితో భయాందోళనలకు గురైన సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అంబటి నివాసంపై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.

తిరుపతి లడ్డూ ప్రచారాన్ని అడ్డుకునే క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు, అంబటిపై దాడి యత్నం, అనంతరం ఆయన అరెస్ట్‌—ఈ పరిణామాలు ప్రభుత్వ తీరుపై విమర్శలకు దారి తీశాయి. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబ్‌ దాడి జరగడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.

ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్‌ గుంటూరులో అంబటి కుటుంబాన్ని కలుసుకుని ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే శుక్రవారం జోగి రమేష్‌ కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు. ఇప్పటికే దాడులకు గురైన పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్‌ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

Trending today

నాగబాబు పై పవన్ కళ్యాణ్ సీరియస్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనలో అంతర్గత కదలికలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి...

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం...

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు...

ఇవి ‘కూటమి’ బూతులా? సూక్తులా? వైరల్ వీడియో

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి...

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే...

Topics

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల'...

Related Articles

Popular Categories