Top Stories

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కమల్ స్పందించడాన్ని సాంబశివరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల పార్లమెంటులో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయి” అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీ5 యాంకర్ సాంబశివరావు లైవ్‌లోనే విరుచుకుపడ్డారు.

తమిళనాడుకు చెందిన కమల్ హాసన్‌కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సినిమాల్లో నష్టపోయి ఏమైనా డబ్బులు అవసరమై ఇలా మాట్లాడుతున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం మాటలు చెప్పడం కాదు… దమ్ముంటే ఏపీలో సొంతంగా పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

సాంబశివరావు వ్యాఖ్యలకు మద్దతుగా యూకేలో నివసిస్తున్న ప్రముఖ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత కూడా రంగంలోకి దిగారు. కమల్ హాసన్ వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. “కమల్ హాసన్ ఒక జోకర్ అని తమిళ ప్రజలకు కూడా తెలియాలి. ఏమీ తెలియకుండా ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడం సరికాదు.” అని ప్రదీప్ రెడ్డి మండిపడ్డారు.

కమల్ హాసన్ లాంటి అగ్ర నటుడిని, ఒక రాజకీయ పార్టీ అధినేతను ఉద్దేశించి “డబ్బులు కావాలా”, “జోకర్” వంటి పదజాలాన్ని వాడటంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మద్దతుదారులు కమల్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.ఈ వివాదంపై కమల్ హాసన్ లేదా ఆయన పార్టీ మక్కల్ నీది మయ్యంఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. తమిళులు మాత్రం టీవీ5 సాంబపై ఆగ్రహంగా ఉన్నారు.

https://x.com/DrPradeepChinta/status/2020996980814520643?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories