Top Stories

బ్రాందీ జీ! బాబు పాలనలో మహిళలకే లిక్కర్ బిజినెస్

చంద్రబాబు ‘మద్యం’ జూదంలో మహిళలే లిక్కర్ రాణులుగా ఎదుగుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. సాధారణంగా మహిళలంటే పద్ధతిగా ఏ రంగంలోనైనా రాణించే ధీర వనితలు.. కానీ చంద్రబాబు మద్యం లక్కీ డ్రా షాపుల కేటాయింపులో ఇప్పుడు 10శాతం మద్యం దుకాణాలు మహిళలకే రావడం షాకింగ్ అని చెప్పొచ్చు.

ఏపీ మద్యం దుకాణాల లక్కీ డ్రాలో 345 దుకాణాలను మహిళలే దక్కించుకున్నారంటే బాబు గారి సర్కార్ ప్రోత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా విశాఖలో 31 మందికి ఈ మద్యం దుకాణాలు రావడం గమనార్హం.

ఇక ఎక్కువ పోటీ ఉన్న మూడు మద్యం షాపులు తెలంగాణ వాసులకే దక్కడం గమనార్హం. మొత్తంగా ఈ ఏపీలో మద్యం దుకాణాల పోటీల్లో మహిళలు ఈ రేంజ్ లో పోటీపడడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

జగన్ పాలనలో వారికి పాలనలో భాగస్వామ్యం చేస్తే.. చంద్రబాబు మాత్రం లిక్కర్ దుకాణాల్లో మహిళల ప్రాధాన్యం పెంచడంపై వైసీపీ సెటైర్లు వేస్తోంది. మీమ్స్, ట్రోల్స్ చేస్తూ .. ‘నాడు గాంధీజీ మహిళలు అర్థరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అంటే.. బాబు గారి పాలనలో ఆడవారు అర్ధరాత్రి వైన్ షాప్ నడిపినప్పుడే తెలుగుదేశానికి స్వాతంత్ర్యం’ అని సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి బాబు గారిని ‘బ్రాందీజీ’ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఆ మీమ్స్, ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories