Top Stories

పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన నారా లోకేష్.. వైరల్ వీడియో

పవన్ కళ్యాణ్‌కు నారా లోకేష్ గట్టి ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ నేతలు, ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ, జనసేన మధ్య సంబంధాలకు చేటుతెచ్చేలా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ తిరుమలలో భక్తుల మృతికి సంబంధించిన పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు, ఆయన అంగీకరించిన అభిప్రాయాలపై నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవల టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో, నారా లోకేష్ ఈ విషయాన్ని “అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం” అని పేర్కొంటూ తాము మరొక దృష్టితో ఈ విషయం చూడాలని సూచించారు.

ఇలాంటి వ్యాఖ్యలు పవన్ తో విభేదాలు ఉన్నాయన్న విషయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య ఆగాదం.. రాజకీయ ప్రస్థానంలో బీటలు వచ్చే విధంగా రాజకీయ మేధావుల మధ్య కొత్త చర్చలు మొదలు పెట్టాయి.

ఇక పవన్ హోదా తగ్గించేందుకు.. నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే, ఇది పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని రాజకీయ సంక్షోభాలను కూడా ఏర్పరచే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మిత్రపక్ష అధినేతగా మాత్రమే ఉన్నారు, లోకేష్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, తద్వారా నారా లోకేశ్‌ ప్రాధాన్యత పెరుగితే, పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా కొంత ప్రభావం తగ్గే అవకాశం ఉంది.

ఈ పరిస్థితి అధికార బలం.. పార్టీలో వివాదాలకు కారణం అవుతుంది. పార్టీ నేతలు, తాము చేసిన ప్రతిపాదన ద్వారా రెండు పార్టీల మధ్యన గ్యాప్ వచ్చే ప్రమాదం ఉంది. కూటమిలో చిచ్చుకు కారణం కావచ్చు.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories