Top Stories

ఆర్కే కొత్త పలుకు.. ఒకే విషయానికి రెండు తూకాలు?

తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి ఎమ్‌.డి. వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు సంపాదకీయంలో మరోసారి ఎకరువు పెట్టారు. కేసీఆర్ కుటుంబంలో కవిత, హరీష్, కేటీఆర్, సంతోష్‌ల మధ్య జరుగుతున్న విభేదాలను రంగరించి రాసిన ఆర్కే, “దోచుకున్న సొమ్ములో పంపకాల తేడాల వల్లే ఈ కలహాలు” అన్న ఆరోపణలా వ్యాఖ్యానించారు.

కానీ, ఇదే పరిస్థితి చంద్రబాబు కుటుంబంలో ఎదురైతే కూడా ఆర్కే ఇంత స్వేచ్ఛగా రాసేవారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు మీద కేసులు వచ్చినప్పుడు కక్షపూరితం అని వాదించిన రాధాకృష్ణ, ఇప్పుడు కేసీఆర్ మీద మాత్రం కఠినంగా రాయడమే ఎందుకని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

రాజకీయ నాయకుల ఒడిదొడుకులు ఎవరికి అయినా సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ జర్నలిజంలో ఒకే విషయానికి రెండు తూకాలు వేయడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Trending today

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

  తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు...

వైఎస్ షర్మిల కుమారుడు రాజకీయం వైపు..?

రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబం నుంచి కొత్త వారసుడు రంగప్రవేశం చేయనున్నట్లు...

చంద్రబాబు లోటు పూడ్చే పనిలో లోకేష్

  తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహాల్లో రాయలసీమ కీలక ప్రాంతంగా మారింది. గత...

అయ్యగారు అయిపోయిన టీవీ5 సాంబశివ

  ఎప్పుడూ పొలిటికల్ డిస్కషన్‌ల్లోనే కనిపించే టీవీ5 యాంకర్ సాంబశివరావు ఈసారి భిన్నంగా...

జగన్ ముందుచూపుని మెచ్చుకున్న చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన సందర్భం చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

Topics

బిగ్ బాస్ 9 ప్రారంభంకే హంగామా.. కంటెస్టెంట్ కే షాక్!

బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ గ్రాండ్ లాంచ్...

పవన్‌ను ‘నంబర్ 1 క్రిమినల్’ అన్న మహా వంశీ

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్‌...

టిడిపికి పెద్ద షాక్

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి...

Related Articles

Popular Categories