Top Stories

అలేఖ్య చిట్టీకి బిగ్ బాస్ రాలేదు.. వేధింపులు

తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కంచర్ల సోదరీమణులు మరోసారి వార్తల్లో నిలిచారు. ‘కెరీర్ మీద ఫోకస్ పెట్టు’ అనే వీడియోతో విపరీతంగా ట్రోల్ అయిన ఈ సిస్టర్స్, కొంతకాలం పచ్చళ్ల వ్యాపారం ఆపేసినా.. ఇప్పుడు మళ్లీ తిరిగి బాగానే ముందుకు సాగుతున్నారు.

ఇటీవల రమ్యకు బిగ్ బాస్ సీజన్ 9 లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగినా, ప్రస్తుతం ఆమె పేరు లిస్ట్‌లో లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇక సుమ విషయానికి వస్తే—తన పెళ్లి రోజున భర్త, సోదరీమణులతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. థియేటర్‌లో కొంతమంది యువకులు ఆమెపై అసభ్య వ్యాఖ్యలు చేయడం, అర్థరహితంగా సైగలు చేయడం వల్ల తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ సంఘటనపై రమ్య వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేయగా, వారు వెంటనే వచ్చి ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు.

సుమ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయాన్ని పంచుకుంటూ, “మేము పచ్చళ్ళు అమ్ముతూ మా జీవనం సాగిస్తున్నాం. ఎవరినీ బలవంతం చేయడం లేదు. అయినా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి” అంటూ వాపోయింది.

ప్రస్తుతం సుమ యూట్యూబ్‌లో 4 లక్షలకుపైగా సబ్స్క్రైబర్లు కలిగి ఉండగా, రమ్య, అలేఖ్యలు కూడా సోషల్ మీడియాలో చురుకుగా కొనసాగుతున్నారు.

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories