Top Stories

నీకు రూ.10వేలు.. తవ్వకాల్లో బయటపడ్డ ‘నిమ్మల’ వీడియో

‘నీకు రూ15వేలు.. నీకు 18వేలు అంటూ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ‘నిమ్మల రామానాయుడు’ ఇప్పుడు మంత్రి అయిపోయి దర్జాగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ ఆయన ఇచ్చిన బోలెడన్నీ హామీలపై నియోజకవర్గంలోని ప్రజలు, యువత నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగిపారేస్తున్నారు.

వాస్తవానికి నిమ్మల రామానాయుడు మంచి వర్కర్. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యాక్టివ్ గా పని చేసేవారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేవారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వినూత్నంగా ప్రజల్లోకి వెళ్లారు.టిడిపి సంక్షేమ పథకాలను హైలెట్ చేసింది.

ఎన్నికల ప్రచారంలో ఈ డైలాగ్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో… ఇప్పుడు నెటిజన్లకు ప్రచారం సైతం అదే మాదిరిగా ఉంది. తాజాగా నిమ్మల ప్రచారంలో వాలంటీర్లను సైతం ఇలానే ‘నీకు 10వేలు ఇస్తాం.. గెలిచాక పూతరేకులు పట్టుకురా’ అంటూ హామీనిచ్చారు. ఇప్పుడేమో వాలంటీర్లనే కూటమి ప్రభుత్వం పీకిపారేస్తోంది. దీంతో నెటిజన్లు ఊరుకుంటారా? ఏకిపారేస్తున్నారు. ఆ వీడియోతో ఆడుకుంటున్నారు.

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories