Top Stories

మళ్లీ వచ్చావా అక్కా.. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్   పై అభిమానుల మోజు ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన ప్రతి అడుగుకూ అభిమానులు సంబరాలు చేసుకుంటుంటారు. అదే జోష్‌లో కొంతమంది తమదైన శైలిలో ఆయనపై అభిమానాన్ని చాటుకుంటుంటారు.
తాజాగా ఓ మహిళా అభిమాని పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని మరోసారి చూపించింది. తన గార్ధాభ స్వరంతో, ఎటువంటి సవరణలు లేకుండా  పూర్తిగా తన సహజమైన గొంతుతో పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె పాడిన పాటలో పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ప్రస్తావిస్తూ, ఆయన రాజకీయ ప్రస్థానం, ప్రజలతో ఉన్న అనుబంధం, భవిష్యత్ నాయకత్వం అన్నీ పేరడీ తరహాలో వినిపించాయి. పాటలో ఉన్న భావం పవన్‌ను పొగడ్తలతో ముంచెత్తేలా ఉండగా.. ఆమె స్వరం మాత్రం వినేవారిని నవ్వుల్లో ముంచెత్తుతోంది.
ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూనే, నెటిజన్లు తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. “మళ్లీ వచ్చావా అక్కా..” అంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లతో ఫ్లడ్ చేస్తున్నారు. కొందరు అయితే, “అక్కా పాడిన ఈ పాటే పవన్ అభిమానుల నిజమైన జోష్” అని చెప్పుకుంటుంటే.. మరికొందరు మాత్రం మీమ్స్‌తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఎన్ని జోకులు పడ్డా.. ఆమె పాడిన పాట పవన్ అభిమానుల్లో వైరల్ అవుతూనే ఉంది. దీనితో పవర్‌స్టార్ అభిమానుల పిచ్చి, వారి క్రియేటివిటీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories