Top Stories

టీవీ5 సాంబ చెప్పిన ‘బాబు దోమ’ కథ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సభలు, సమావేశాల్లో దోమల నిర్మూలనపై దృష్టి సారించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వర్షాకాలం వచ్చిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా దోమల నివారణను భుజానకెత్తుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గతంలో టీవీ5 సాంబశివరావు చెప్పిన ఒక సరదా కథ మళ్ళీ వైరల్ అవుతోంది.

గతంలో ఒక సందర్భంలో టీవీ5 సాంబశివరావు “చంద్రబాబు లాంటి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా?” అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి. సాంబశివరావు తనదైన శైలిలో, ఒక మాజీ సీఎం చంద్రబాబును జైలులో దోమ కుట్టడం దారుణం అంటూ చెప్పిన కథ అప్పట్లో చాలా మందిని నవ్వించింది. చంద్రబాబుకు ఉన్న “స్టేటస్” కారణంగా దోమలు కూడా ఆయన దరిదాపుల్లోకి రావడానికి వెనుకాడతాయని, ఒకవేళ వచ్చినా కుట్టడానికి భయపడతాయని సాంబశివరావు సెటైర్ వేశారా? అని అందరూ ట్రోల్స్ చేస్తున్నార. .

ఇప్పుడు, చంద్రబాబు దోమల నిర్మూలనను ప్రస్తావించడంతో, సాంబశివరావు పాత వీడియోలను వెలికితీసి, “చంద్రబాబు లాంటి స్టేటస్ మనిషికి దోమలు కుట్టడమా?” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, అసలు సమస్యలను పక్కనపెట్టి దోమల గురించి మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటి?

https://x.com/GraduateAdda/status/1946058209367609408

Trending today

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

ఏబీఎన్ వెంకటకృష్ణ శోకాలు..

  తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో...

బాలయ్యతో అట్లుంటదీ నిమ్మల

  పాలకొల్లులో ఈనెల 24న జరగబోయే మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె...

వైఎస్ఆర్: ప్రజల మనసుల్లో శాశ్వత జ్యోతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎప్పటికీ నిలిచిపోయే మహానేత....

పులివెందులలో జగన్ కొత్త ప్లాన్..?

పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు వైయస్...

Topics

దారి తప్పిన బాణాలు

  రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక బలమైన పునాది. కానీ ఆ పునాది...

ఏబీఎన్ వెంకటకృష్ణ శోకాలు..

  తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్ పెద్ద చర్చగా మారింది. ఈ క్రమంలో...

బాలయ్యతో అట్లుంటదీ నిమ్మల

  పాలకొల్లులో ఈనెల 24న జరగబోయే మంత్రి నిమ్మల రామానాయుడు గారి కుమార్తె...

వైఎస్ఆర్: ప్రజల మనసుల్లో శాశ్వత జ్యోతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎప్పటికీ నిలిచిపోయే మహానేత....

పులివెందులలో జగన్ కొత్త ప్లాన్..?

పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు వైయస్...

PawanKalyan : పవన్ ఇలా షాకిస్తాడని అనుకోలేదు

PawanKalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ...

ఎవర్‌గ్రీన్ సీన్.. విజయమ్మ-జగన్ కలయిక

వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమం ఒక...

మహా వంశీ ఎలివేషన్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

Related Articles

Popular Categories