Top Stories

జగన్‌కు ప్రైవేట్ సైన్యం!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ప్రత్యేక భద్రత కల్పించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భద్రత సరిగా లభించకపోవడంతో, ఇప్పుడు జగన్‌కు ప్రైవేట్ భద్రతా బృందం ఏర్పాటు చేశారు. సమాచారం మేరకు ఈ బృందంలో ఆర్మీ రిటైర్డ్ సిబ్బంది ఉన్న 40 మంది ఎంపికయ్యారు.

ఈ నెల 6న కర్నూలు జిల్లా డోన్‌లో జరగనున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ కార్యక్రమంలో నుంచి ఈ బృందం విధుల్లోకి దిగనుంది. రోప్ ప్రొటెక్షన్‌తోపాటు జిల్లాల పర్యటనల్లో పూర్తి భద్రతను ఈ బృందం అందించనుంది. ఇటీవల జగన్ కాన్వాయ్‌కి ఎదురైన ఘటనల నేపథ్యంలో పార్టీలో భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే ఈ ప్రైవేట్ భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories