Top Stories

తన ఇద్దరు కూతుళ్ల ఫొటోలను షేర్ చేసిన జగన్.. వైరల్

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా లండన్‌లో చదువు పూర్తి చేసుకున్న తన కుమార్తె వర్షా రెడ్డిని అభినందించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కుమార్తె వర్షారెడ్డిని ప్రతిష్టాత్మక కింగ్స్‌ కాలేజీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఫైనాన్స్‌) అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని గురువారం తన “X” ఖాతాలో పోస్ట్ చేశాడు. అభినందనలు

నా కూతురు ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్ నుండి గౌరవాలతో గ్రాడ్యుయేట్ చేయడం మాకు గర్వకారణం. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.తన భార్య భారతి, కుమార్తెలు హర్షారెడ్డి, వర్షా రెడ్డిలతో కలిసి దిగిన ఈ ఫోటో వైరల్‌గా మారింది.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories