Top Stories

కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా..

ఏపీలో కుల రాజకీయాల వేడి మరోసారి రాజుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో, జనసేన మహిళా అధికార ప్రతినిధి కన్నా రజిని గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో కాపు కులానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ ఆమె చేసిన మాటలు వివాదాస్పదంగా మారాయి. చాలా రోజుల కిందట చేసిన వ్యాఖ్యలైనా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అవి మళ్లీ హైలెట్ కావడం గమనార్హం.

ఇటీవల అంబటి అరెస్టుపై స్పందించిన కన్నా రజిని, ప్రజాస్వామ్యంలో దాడులు ఎవరుచేసినా తప్పేనని అన్నారు. ఈ వివాదం టీడీపీ–వైసీపీ మధ్యేనని, జనసేన పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఉండగానే దాడులు జరగడం సరికాదని, పోలీస్ వ్యవస్థపై అధికార పార్టీ ప్రభావం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు విరుద్ధమని జనసేన వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో, ఆమెపై చర్యలు ఉండవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Trending today

జనసేన పై పెద్ద రాజకీయ కుట్ర!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి వాతావరణం నెలకొంది. కూటమి వర్సెస్ వైయస్సార్...

ఏబీఎన్ లైవ్ లో వెంకటకృష్ణ శోకాలు

పచ్చ మీడియా కడుపుమంట మరోసారి బయటపడింది. ఈసారి అది ఏపీ రాజకీయాలకే...

పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు...

జైల్లో అంబటి రాంబాబు పరిస్తితి ఇదీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు జైల్లో ఎదుర్కొంటున్న ఆరోగ్య...

తిరుమల లడ్డూ.. మళ్లీ అదే పాట

ఇటీవలి తిరుమల లడ్డూ వివాదంలో మరోసారి చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిపై...

Topics

అంబటి కుటుంబానికి జగన్ పరామర్శ..

తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు బయల్దేరిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

నాగబాబు పై పవన్ కళ్యాణ్ సీరియస్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనలో అంతర్గత కదలికలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి...

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో...

Related Articles

Popular Categories