Top Stories

నీకు రూ.15వేలు.. మాస్ ర్యాగింగ్ ఇదీ.. వైరల్ వీడియో

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విరుచుకుపడుతున్న ప్రజలు, ఇప్పుడు వినూత్నంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “మాస్ ర్యాగింగ్ నీకూ 15,000 వేలు” అంటూ డీజే పాటలతో రోడ్ల మీద ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

డీజే బీట్స్ తో నిరసన
ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా డీజే పాటలు వినిపిస్తూ, యువత, రైతులు, వృద్ధులు తాము ఆశించిన 15,000 రూపాయలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. “అయ్యా మా 15,000 వేలు ఎక్కడ?” అంటూ వినూత్నమైన నినాదాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎద్దేవా చేస్తున్నారు.

హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయా?
కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఏ సాయమూ అందలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్
ఈ వినూత్న నిరసన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజలు డీజేలు పెట్టుకొని మరీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొత్త ట్రెండ్‌గా మారింది.

ప్రభుత్వం ఈ నిరసనలను ఎలా తిప్పికొడుతుందో చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికీ, “మా 15,000 వేలు ఎక్కడ?” అన్న ప్రశ్న గాలిలో మారుమోగుతోంది!

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

Topics

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

పో పోవయ్యా ‘బాబు’

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు... ఏకంగా మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

దువ్వాడ మరో సంచలనం

వైసీపీ నుంచి బహిష్కృతుడైన దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలతో మరోసారి సంచలనం...

Related Articles

Popular Categories