Top Stories

‘బిగ్ బాస్ 9’ లోకి రాము రాథోడ్.. భారీ రెమ్యూనరేషన్

ఇంకా రెండు రోజుల్లో స్టార్ మా లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 9’ కోసం ప్రేక్షకులలో ఆసక్తి ఊపందుకుంది. ఈ సీజన్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనుండగా, అందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామన్ పీపుల్ ఉంటారు.

సెలబ్రిటీలలో అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్న పేరు రాము రాథోడ్. యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ పాడుతూ సెన్సేషన్ సృష్టించిన ఈ గాయకుడు, ‘రాను బొంబాయికి రాను’, ‘సొమ్మసిల్లి పోతున్నావే’ పాటలతో కోట్లాది ప్రేక్షకులను అలరించాడు. ఈ పాటలకు వందల కోట్ల వ్యూస్ రావడం ద్వారా ఆయన పేరు, ఆదాయం రెండు రెట్లు పెరిగాయి.

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న రాము రాథోడ్ కు, ఒక్కో వారానికి రూ. 3 లక్షలు రెమ్యూనరేషన్ గా ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే రోజుకి సుమారు రూ. 40 వేల పైగా వస్తుందన్నమాట.

సంగీతంలో ఇప్పటికే సొంత స్థానాన్ని సంపాదించిన రాము, తన విలువైన సమయాన్ని బిగ్ బాస్ కోసం కేటాయించడం పట్ల నెటిజెన్స్ చర్చిస్తున్నారు. ఆయన ఎంట్రీ షోకి కొత్త రంగులు పూయనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories