Top Stories

టీవీ5 సాంబశివకు రెండు ప్రశ్నలు

కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. “ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు.. చంద్రబాబు బాగా చేస్తోన్నాడు.. బయట కూర్చొని విమర్శలు చేయకుండా ఏపీకి వచ్చి మాట్లాడండి” అంటూ టీవీ లైవ్ డిబేట్‌లో సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా, విమర్శకులపై “కుక్కలు” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించడం ఆగ్రహం రేకెత్తించింది.

సోషల్ మీడియాలో సాంబశివరావుపై నెటిజన్లు మండిపడుతున్నారు. “ప్రజల ప్రాణాలు పోయిన ఘటనను కూడా రాజకీయంగా కప్పిపుచ్చడమేంటీ?” అని ప్రశ్నిస్తున్నారు. వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా రెండు ప్రశ్నలతో నెటిజన్లు సాంబశివరావును నిలదీస్తున్నారు. “కుక్కల డాక్టర్ గురించి మాట్లాడావు.. కుక్కలు ఫ్రస్ట్రేట్ అవ్వాలి కానీ, నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు సాంబశివరావు గారు? ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ దేవుళ్లు, ప్రైవేట్ దేవుళ్లు ఉంటారా? ప్రభుత్వ నిర్వహణలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ బాధ్యత కాదా?” అంటూ కౌంటర్ ఇస్తున్నారు.

కాశిబుగ్గ ఘటనలో జరిగిన దుర్ఘటనపై విచారణ జరుగుతుండగా, మీడియా ప్రతినిధులు బాధితుల పక్షాన నిలబడాల్సిన సందర్భంలో.. ఒక యాంకర్ పాలిటికల్ షీల్డుగా మారడం ప్రజలకు బాధ కలిగిస్తోంది.

“ప్రజల ప్రాణాలకంటే పెద్ద రాజకీయాలు లేవు” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, మీడియా సంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని నెటిజన్లు కోరుతున్నారు.

https://x.com/Samotimes2026/status/1984969555475882423

Trending today

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో...

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం...

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు...

ఇవి ‘కూటమి’ బూతులా? సూక్తులా? వైరల్ వీడియో

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి...

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే...

Topics

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల'...

Related Articles

Popular Categories