Top Stories

పవన్ కళ్యాణ్‌ కు షాకిచ్చిన సుగాలి ప్రీతి తల్లి

సుగాలి ప్రీతి కేసు మరోసారి రాజకీయ వాదనలకు దారితీసింది. ఈ కేసుపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో ప్రతి సందర్భంలో ఈ కేసును ప్రస్తావించిన ఆయన, తాజాగా “ఇలాంటి కేసులు మాట్లాడితే తలనొప్పి వస్తుంది” అన్న వ్యాఖ్యలపై ప్రీతి తల్లి తీవ్రంగా స్పందించారు.

ఆమె మాట్లాడుతూ, “మేము మూడు నెలల్లో 11 సార్లు హైకోర్టుకు వెళ్లాం. ప్రతిసారి ముందు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్‌కి వెళ్లి ఆయనను కలవాలని కోరుకున్నాం. కానీ ఒక్కసారి కూడా ఆయన మమ్మల్ని కలవలేదు” అని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్‌ వైఖరిపై మరోసారి చర్చ మొదలైంది. నిజంగా ఆయన కేసు బాధితుల పట్ల నిజాయితీగా ఉన్నారా? లేక గతంలో రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని వినియోగించారా? అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం విపక్షాలు, సామాజిక వర్గాలు పవన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories