Top Stories

టీవీ5 సాంబ చరిత్ర తవ్వేశాడు

టీవీ5 సాంబశివరావు వ్యక్తిగత జీవితం, వృత్తి నేపథ్యంపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ యువకుడు విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి పనిపాట లేకుండా తిరుగుతున్న సాంబశివరావును ఓ పెట్రోల్ బంకు యజమాని పనిలో పెట్టుకున్నారని, అక్కడ తన కుల పెద్దలను పరిచయం చేసుకుని, వారి కాళ్లు పట్టుకుని పైకి వచ్చారని ఆ యువకుడు ఆరోపించాడు.
వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం, సాంబశివరావు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని, ముఖ్యంగా చంద్రబాబును ప్రసన్నం చేసుకొని ఆ పెట్రోల్ బంకును తన పేరు మీద రాయించుకున్నారని ఆ యువకుడు ఆరోపించాడు. అనంతరం ఒక ఛానెల్‌లో మీడియా రంగంలోకి ప్రవేశించి, ఇప్పుడు జర్నలిస్టు అవతారం ఎత్తారని పేర్కొన్నాడు.
ఈ వీడియో వెనుకబడిన వర్గాలకు చెందిన యువకుడు విడుదల చేసినట్లు తెలుస్తోంది. సాంబశివరావు గత ప్రస్థానం, రాజకీయ సంబంధాలపై ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ఆరోపణలపై సాంబశివరావు గానీ, టీవీ5 సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వీడియోలోని వాస్తవాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Trending today

దొరికిపోయిన సేనాని

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండ ప్రభుత్వ భవనంపై చేసిన ఆరోపణలు...

చంద్రబాబు కొత్త సినిమా.. ఏం షాట్స్ మామా

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే....

అల్లు కనకరత్నం – చిరంజీవి అల్లుడైన వెనుక ఉన్న భావోద్వేగ కథ

ప్రఖ్యాత తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య...

పవన్ కళ్యాణ్‌ కు షాకిచ్చిన సుగాలి ప్రీతి తల్లి

  సుగాలి ప్రీతి కేసు మరోసారి రాజకీయ వాదనలకు దారితీసింది. ఈ కేసుపై...

విదేశాల్లో వేణుస్వామి ఫుల్ ఎంజాయ్..

  సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే పరంకుశం వేణు అలియాస్...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

Related Articles

Popular Categories