Top Stories

వల్లభనేని వంశీకి బెయిల్

వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం (మే 13, 2025) సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023లో జరిగిన దాడి కేసులో సాక్షిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించారనే ఆరోపణలు వంశీపై ఉన్నాయి. ఈ కేసులో వంశీతో పాటు మరికొందరు నిందితులుగా ఉన్నారు. కాగా, సత్యవర్ధన్ మొదట్లో తనకు ఈ కేసుతో సంబంధం లేదని కోర్టుకు తెలిపినట్లు సమాచారం.

వల్లభనేని వంశీని గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి 2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయనకు టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో గన్నవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, కిడ్నాప్ కేసులో కూడా బెయిల్ లభించడంతో దాదాపు మూడు నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.

Trending today

ఈ బాలుడిని బతకనివ్వవా ‘బాబు’

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఓ ఎనిమిదేళ్ల బాలుడు వెక్కివెక్కి ఏడ్చిన తీరు...

నిమ్మల గారు.. మహిళలు హ్యాపీనట

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దాన్ని బట్టి చూస్తే,...

మహా వంశీ తీరని కోరిక

తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో మహా న్యూస్...

లోకేష్ vs అమర్ నాథ్

ఏపీలో పొలిటికల్ పంచ్ లు మామూలుగా లేవు. నేతలు ఒకరినొకరు రాగింగ్...

అక్క, బావ టాక్స్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై...

Topics

మహా న్యూస్ వంశీ కర్మ తిరగబడింది 

'కర్మ' సిద్ధాంతం గురించి మహాన్యూస్ ఎండీ వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు...

నేను చనిపోతున్నాను: ఆంధ్రజ్యోతి రిపోర్టర్

కామారెడ్డి జిల్లా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆత్మహత్య రేపు చేసుకుంటానంటూ విడుదల చేసిన...

బీఆర్ఎస్ దాడి.. మహా వంశీ బరెస్ట్

మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన అనంతరం ఆ సంస్థ...

Related Articles

Popular Categories