హరీశ్ శంకర్ , రవితేజ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ రేపటి నుంచి నెట్ ప్లెక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ,తమిళ,మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటుల్లోకి రానుంది. అలాగే చిన్న సినిమాగా విడుదలై హిట్ గా నిలిచిన కమిటి కుర్రోళ్లు కూడా రేపటి నుంచి ఇతర ఓటిటిలో విడుదల కానుంది. మరోవైపు విక్రమ్ తంగలాన్ మూవీ ఈ నెల 20 నుంచి నెట్ ప్లిక్స్ లో అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.
MoviesUncategorized
YSR NashSeptember 11, 2024Comments Off on ఓటిటిలోకి కొత్త సినిమాలు67
ఓటిటిలోకి కొత్త సినిమాలు
