ఏపీ హోంమంత్రి గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అనిత.. అస్సలు ఆధారాలు లేకుండా.. తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడడం టీడీపీని ఇరుకునపెడుతోంది. అనిత మాటలు కూటమి సర్కార్ కే ఎసరు పెడుతున్నాయి.
తిరుమల లడ్డూ నెపాన్ని చంద్రబాబు చాకచక్యంగా వైసీపీపై నెట్టేశారు. జగన్ ను దోషిగా చూపాలని చూశారు. లడ్డూ లో జంతువుల కొవ్వు కలిసిందని రాజేశారు. అయితే అది చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగిన వ్యవహారమని వైసీపీ ఫోకస్ చేయడంతో నాలుక కరుచుకున్నారు. తన 100 రోజుల పాలన వైఫల్యాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఈ తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయంగా వాడుకున్నారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోని హోంమంత్రి అనితక్క అయితే రెచ్చిపోతున్నారు. అసలు తిరుమల లడ్డూను జగన్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఆయన అసలు తిరుమల దేవాలయంలో అక్షింతలు కూడా వేసుకోకుండా తీసివేస్తారంటూ నోరుపారేసుకున్నారు.
అయితే హోంమంత్రి అనిత మాటలకు నెటిజన్లు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.జగన్ తిరుమల దేవాలయంలో లడ్డూ ప్రసాదం తిన్న వీడియోలను.. ఆయన తలపై అక్షింతలు ఉన్న వీడియోలను అనితకు ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. అనితక్క ఇప్పటికైనా నువ్వు అసత్యాలు మానుకో అంటూ హితవు పలుకుతున్నారు.
హోంమంత్రి అనిత అక్కా.. ఇటు చూడు!

Related Articles
पवन कल्याण दुखी हैं
बबोरी का फैसला
‘पीके’ नहीं.. बदनाम हुआ TV5.. वायरल वीडियो
चंद्राबेब ने जगन को हीरो बना दिया