మానవుడి నుంచి సైతం చిన్నపాటి వెలుగు ఉత్పన్నమవుతుందనే విషయాన్ని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవులు తమ కణాలలో జరిగే రసాయన ప్రతిచర్యల కారణంగా కాంతినవి ఉత్పత్తి చేస్తయని తెలిపారు. ఈ కాంతి గుర్తించేందుకు చాలా రోజులుగా అల్ట్ర సెన్సిటివ్ కెమెరాలను వినియోగించారు. బుగ్గలు, నుదుటి ,మెడ నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడే దృశ్యాలను బందించారు.
News updates
YSR NashSeptember 12, 2024Comments Off on మానుషుల నుంచి కాంతి వెలువడుతోంది84
మానుషుల నుంచి కాంతి వెలువడుతోంది
