Top Stories

ఉపాస‌న‌కు అదిరిపోయే గిఫ్ట్

ఏ తండ్రికి అయినా కూతురు అంటే వ‌ల్ల‌మాలిన ప్రేమ‌. క్లిన్ కారాపై రామ్ చ‌ర‌ణ్‌కి ఉన్న ప్రేమ అంత‌కుమించి. ఏడాది వ‌య‌సున్న క్లిన్ కారా అస‌లు డాడీ రామ్ చ‌ర‌ణ్ ని వ‌దిలి ఉండ‌లేదు. మ‌మ్మీ కంటే డాడీకి బాగా చేరువైందని గుస‌గుస‌లు వినిపించాయి. ఇక క్లిన్ కారాను వ‌దిలి చ‌ర‌ణ్ క్ష‌ణ‌మైనా ఉండ‌లేడు. కూతురితో ప్ర‌తిక్ష‌ణం ఆట‌పాట‌ల‌ను ఆస్వాధిస్తాడు చ‌ర‌ణ్‌.

అయితే కూతురిపై ప్రేమ‌కు కార‌ణం భార్య ఉపాస‌న‌. అందుకేనేమో నేడు బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ఉపాస‌న‌ను `కారా మ‌మ్మీ` అంటూ పిలిచేసాడు చ‌ర‌ణ్‌. భార్య‌పై ఎంత‌టి ప్రేమాభిమానం.. అలా కాక‌పోతే కూతురి పేరుతో పిలిచేస్తాడా?

ప్ర‌స్తుతం లండ‌న్ వెకేష‌న్ లోను చ‌ర‌ణ్- ఉపాస‌న‌తోనే క్లిన్ కారా ఉంది. ఆగస్టులో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో చరణ్‌కి `అంబాసిడర్ ఫర్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్` టైటిల్‌ను అందజేయనున్నారు. ఇదే హుషారులో త‌న తదుప‌రి చిత్రం గేమ్ ఛేంజ‌ర్ ని పాన్ ఇండియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా మ‌లచాల‌ని చ‌ర‌ణ్ త‌పిస్తున్నాడు. ఈ చిత్రానికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌రిలో ఈ సినిమా విడుద‌ల అయ్యేందుకు అవ‌కాశం ఉంది. రిలీజ్ తేదీని ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories