Top Stories

చంద్రబాబుపై ఏఐ ప్రయోగం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) టెక్నాలజీ ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. కానీ అదే టెక్నాలజీని కొందరు మోసాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఏఐ సాయంతో టిడిపి నేతలను ఒక వ్యక్తి బురిడీ కొట్టించిన ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లాలో టిడిపి నేతలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పీఏనని చెప్పాడు. ఆపై ఏఐ సాయంతో ఉమా మాదిరిగా వీడియో కాల్ చేసి, “టిడిపి కార్యకర్తల పిల్లల చదువుల కోసం డబ్బులు అవసరం” అని కోరాడు. నమ్మిన నేతలు 35 వేల రూపాయలు పంపించారు.

తర్వాత అదే వ్యక్తి చంద్రబాబు మాదిరిగా వీడియో కాల్ చేసి “విజయవాడకు రండి, అమరావతిలో కలుద్దాం” అంటూ పదివేల రూపాయలు అడిగాడు. అనుమానం వచ్చిన నేతలు పోలీసులను సంప్రదించగా, అసలు ఉమా ఎటువంటి కాల్ చేయలేదని తేలింది.

దర్యాప్తులో ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఏఐ సాయంతో ఈ మోసం చేసినట్లు తెలిసింది. పరువు పోతుందనే భయంతో టిడిపి నేతలు పెద్దగా హంగామా చేయకుండానే హోటల్ బిల్లు చెల్లించి వెళ్లిపోయారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories