Top Stories

దివ్వెల మాధురి దుమ్ము దులిపేసిన నాగార్జున..

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులను పట్టు వదలకుండా చూసేలా చేసింది. అక్కినేని నాగార్జున ఈసారి హోస్టింగ్‌లో అసలు కాంప్రమైజ్ లేకుండా కంటెస్టెంట్స్ అందరినీ ఉతికి ఆరేశారు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఎత్తిన పాయింట్స్ అన్నింటినీ పట్టుకుని మాట్లాడిన తీరు “ఇదే నిజమైన హోస్టింగ్” అనిపించింది.

ప్రత్యేకంగా దివ్వెల మాధురి, సంజనల ప్రవర్తనపై నాగ్ క్లాస్ మరో లెవెల్‌లో సాగింది. “ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ అందరూ ఒక్కటే” అంటూ వారిని గట్టిగా హెచ్చరించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీతూ చౌదరి విషయంలో కొంత సాఫ్ట్‌గా వ్యవహరించడం కొందరికి అంతగా నచ్చలేదు.

సంజన విషయంలో నాగార్జున గట్టిగా మాట్లాడిన తీరు హైలైట్ అయింది. నోరు అదుపు లేకుండా మాట్లాడడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం ఆమెకు అలవాటైందని ప్రేక్షకుల అభిప్రాయం. అందుకే నాగ్ ఆమెకు “వారం రోజుల పాటు మాట్లాడకూడదు” అనే శిక్ష విధించాడట.

ఇక తనూజ, రాము మధ్య జరిగిన సన్నివేశాన్ని చూపిస్తూ నాగ్ తీర్పు చెప్పిన తీరు కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మొత్తంగా చూస్తే ఈ ఎపిసోడ్‌లో నాగార్జున తన హోస్టింగ్‌ స్కిల్స్‌తో షోని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు అనడంలో సందేహం లేదు.

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories