Top Stories

తుఫానుకు ఎదురెళ్లి.. ఇందుకే ట్రోల్ చేసేది..

తుఫాన్‌ వస్తే సాధారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వార్తలు చెప్పే కొందరు మాత్రం దాన్ని “ఒక అవకాశం”గా చూస్తారు. అలానే టీవీ5 జర్నలిస్ట్‌ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతోంది.

తుఫాన్‌ గాలులు బలంగా వీచుతున్న వేళ, ఆ జర్నలిస్ట్‌ లైవ్‌లోకి వెళ్లి “గాలి ఎంత వేగంగా వీస్తోందో చూడండి” అంటూ కెమెరా ముందు ఫోజులు కొట్టాడు. వాన, గాలి, గొడుగు అన్నీ ఎగిరిపోతున్నా కూడా ఆయన ఆగలేదు. “ఇది మా ధైర్యం” అనే తరహాలో రిపోర్టింగ్‌ చేస్తూ ఓవరాక్షన్‌ చేశాడు.

కానీ నెటిజన్లు మాత్రం ఈ దృశ్యాలను చూసి ఒక్కటే చెబుతున్నారు.. “ఒరే టీవీ5, అందుకే నిన్ను ట్రోల్‌ చేస్తాం బాబూ!” అని సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. “అక్కడికి వెళ్లి మైక్‌ పెట్టి మరి ఏం చూపిస్తావు రా?” “ప్రజల ప్రాణాల మీద షో చేయొద్దు.” “ఓవరాక్షన్‌ కంటే సేఫ్టీ ముఖ్యం.” అంటూ చాలామంది సెటైర్లు వేస్తున్నారు.

మీడియా అంటే బాధ్యత. ప్రజలకు నిజమైన సమాచారం అందించడం ఒకవైపు, తమ ప్రాణాల పట్ల జాగ్రత్తగా ఉండడం మరోవైపు. కానీ సెన్సేషన్‌ కోసం సెన్స్‌ మరిచిపోయే ఈ రిపోర్టింగ్‌ స్టైల్‌ వల్లే టీవీ5 మళ్లీ ట్రోల్‌ బారిన పడింది.

https://x.com/ThorofTrends/status/1982852877623406804

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories