Top Stories

అమెరికా వాళ్లకు నాలాగా తుఫాన్లని మేనేజ్ చేయటం తెలియదు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ తన టెక్నాలజీ ప్రావీణ్యం, పరిపాలనపై గర్వంగా వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి సూపర్‌పవర్‌ దేశం కూడా తుఫాన్లను సరిగ్గా మేనేజ్ చేయలేదని, అయితే తాను మాత్రం ఏపీలో తుఫాన్ల సమయంలో ప్రజలను, ఆస్తులను సమర్థంగా రక్షించగలిగానని మీడియా సమావేశంలో తెలిపారు.

“నేను వాడే టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు… నా లాంటి ప్లానింగ్‌ ఎవరికీ సాధ్యం కాదు” అని చంద్రబాబు గర్వంగా చెప్పడంతో, సోషల్ మీడియాలో మాత్రం వ్యంగ్యాలు వెల్లువెత్తుతున్నాయి.

నెటిజన్లు ఈ వ్యాఖ్యలను పంచుకుంటూ “అలాగే కానీయ్ తాత… నువ్వే తుఫాను ఆపగలవు!” “ఇకపోతే నాసా నిన్ను అడ్వైజర్‌గా తీసుకోవాలి!”.. “తుఫాన్‌ వస్తే బాబు సిగ్నల్‌ ఆఫ్‌ చేస్తాడు!” అంటూ మీమ్స్‌, కామెంట్లతో సోషల్ మీడియాను నింపేశారు.

చంద్రబాబు గతంలోనూ తన టెక్నాలజీ ప్రేమ, విజన్‌ 2020, ఈ-గవర్నెన్స్‌ వంటి అంశాలను తరచూ ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఈసారి అమెరికాను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లకు కొత్త వినోదాన్ని అందిస్తున్నాయి.

ట్రోల్ వాతావరణం తుఫాన్‌ కంటే ఎక్కువగా వీచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు!

https://x.com/KNandd/status/1983896757877838225

https://x.com/molakalaravi/status/1983929779347661227

Trending today

పేకాట వివాదం : పవన్ కే డీఎస్పీ ఝలక్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత పదిరోజులుగా భీమవరం డీఎస్పీ జయసూర్య పేరు హాట్‌టాపిక్‌గా...

చంద్రబాబుకే పంచ్ వేశారు.. వైరల్ వీడియో

గోదావరి జిల్లాల్లో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు....

మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు?

ఇటీవల సోషల్ మీడియాలో “మెగా బ్రదర్స్” మధ్య విభేదాలు చెలరేగాయనే వార్తలు...

ఏపీలో బిచ్చగాళ్లపై చంద్రబాబు ప్రతాపం

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లపై పడ్డారు....

పవన్ పీఆర్ స్టంట్లు..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది....

Topics

పేకాట వివాదం : పవన్ కే డీఎస్పీ ఝలక్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత పదిరోజులుగా భీమవరం డీఎస్పీ జయసూర్య పేరు హాట్‌టాపిక్‌గా...

చంద్రబాబుకే పంచ్ వేశారు.. వైరల్ వీడియో

గోదావరి జిల్లాల్లో వరదలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు....

మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు?

ఇటీవల సోషల్ మీడియాలో “మెగా బ్రదర్స్” మధ్య విభేదాలు చెలరేగాయనే వార్తలు...

ఏపీలో బిచ్చగాళ్లపై చంద్రబాబు ప్రతాపం

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు బిచ్చగాళ్లపై పడ్డారు....

పవన్ పీఆర్ స్టంట్లు..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది....

దొరికిపోయిన ఎల్లో మీడియా

కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం ఇప్పటికీ ప్రజల గుండెలను...

జనంలోకి రావడానికి పవన్ భయపడ్డాడు

ఒకప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజల్లోకి వెళ్లి నిప్పులు చెరిగిన జనసేన...

చంద్రబాబును ఎత్తడంలో.. ఒకరిని మించి ఒకరు.!

మొంథా తుఫాన్‌ రాష్ట్రాన్ని వణికించినప్పటికీ, కొందరు మీడియా ఛానళ్లకు మాత్రం ఆ...

Related Articles

Popular Categories