Top Stories

మొన్న బాబు.. నేడు పవన్.. ఇదీ ఘోరం..

రాష్ట్రంలో కల్తీ మాఫియా మరోసారి విరుచుకుపడుతోంది. కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు స్వస్థలమైన జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఇలాకాలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

పిఠాపురం పరిధిలోని ఉప్పాడ రైల్వే గేట్ వద్ద నకిలీ నెయ్యి తయారీ కేంద్రం నడుస్తోందని స్థానికులు వెల్లడించారు. ఆవుల కొవ్వును ఉపయోగించి నెయ్యిలా కనిపించే పదార్థాన్ని తయారు చేసి, మార్కెట్లో “శుద్ధ నెయ్యి” పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఈ ఘటనపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

ఈ కల్తీ నెయ్యి వ్యాపారం వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దల మద్దతుతోనే ఈ నకిలీ వ్యాపారం ఇంత బలంగా కొనసాగుతోందని ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ప్రతి రోజూ వాడే ఆహార పదార్థాల్లో ఇలా కల్తీ నెయ్యి చేరడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంత ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారింది.

https://x.com/greatandhranews/status/1986315808679805205

Trending today

జైలులో నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. వైసీపీ మాజీ నేత...

రఘురామ కృష్ణం రాజుపై పీవీ సునీల్ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్...

పవన్ కు అంబటి సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉప ముఖ్యమంత్రి...

పవన్ ను బీజేపీ వదిలేస్తోందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రచారం ఎప్పటికప్పుడు...

మోడీ, బాబు, పవన్ ను తిట్టండి.. నా జోలికి రావద్దు

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

Topics

గాడితప్పిన ‘బాబు’ పాలన..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలలకే పాలనపై విమర్శలు మొదలయ్యాయి....

అడ్డంగా బుక్కైన నారా లోకేష్

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ ప్రాంతంలో ఎకరా భూమిని కేవలం 99...

విమానంలో జగన్ కు ఊహించని సర్ ప్రైజ్.. వీడియో

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ముందుగానే మొదలయ్యాయి. డిసెంబర్...

Related Articles

Popular Categories