Top Stories

రూట్ మార్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ తీరులో ఇటీవల పెద్ద మార్పు కనిపిస్తోంది. గతంలో మీడియా దూరంగా ఉన్నారని విమర్శలు వచ్చిన జగన్, ఇప్పుడు పూర్తిగా వ్యూహం మార్చుకున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, తన మాటను ప్రజలకు నేరుగా చేరవేయాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుత ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన ఇక మాటలకే పరిమితం చేయడం లేదు. ఆధారాలను మీడియా ముందుకు తీసుకువస్తూ, సంఖ్యలు–పత్రాలు చూపిస్తూ ప్రభుత్వ పనితీరును నిలదీస్తున్నారు. గతంలో ప్రచార యుద్ధంలో జరిగిన లోటుపాట్లను పూడ్చుకునేందుకు ఇది జగన్ పక్కా ప్రయత్నమని విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు చూస్తే… వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని రీబిల్డ్ చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. సమయానుసారం ప్రజలనుద్దేశించి మాట్లాడటం, ప్రభుత్వ పనితీరుపై కఠినమైన విమర్శలు చేయడం, ఆధారాలతో ప్రజాభిప్రాయాన్ని ఆకర్షించడం.. ఇవి అన్నీ వచ్చే రాజకీయ పోరాటానికి పునాది వేస్తున్నాయి.

వచ్చే ఎన్నికల దృష్ట్యా, ప్రజలతో నేరమైన కమ్యూనికేషన్ పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఈ మార్పు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే… జగన్ రాజకీయ శైలిలో వచ్చిన ఈ కొత్త దిశ, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలకు వేడి తెచ్చే సూచనలు ఇస్తోంది.

https://x.com/YSJ2024/status/1990451419045057011?s=20

Trending today

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

Related Articles

Popular Categories