Top Stories

లోటస్ ఫండ్‌కు జగన్… కారణం అదే!

లోటస్ ఫండ్ మళ్లీ రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ భవనానికి చాలా సంవత్సరాల తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడం విశేషంగా మారింది. 2012 నుంచి 2019 వరకు పార్టీ నాయకత్వం, కార్యాచరణలన్నీ ఈ భవనం ద్వారానే నడిచేవి. 2019 ఎన్నికల తరువాత తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్ ఏర్పడడంతో లోటస్ ఫండ్ ప్రాధాన్యం తగ్గిపోయింది.

షర్మిలతో విభేదాలు, కుటుంబ ఆస్తులపై ప్రచారాలు, అంతర్గత ఉద్రిక్తతలు ఇవన్నీ కలిసి లోటస్ ఫండ్‌పై పలు రకాల కథనాలను తీసుకొచ్చాయి. అయితే నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడ గడపడంతో అన్ని ఊహాగానాలకు బ్రేక్ పడింది.

ఇటీవల ఎన్నికల్లో పరాజయం అనంతరం జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటూ, తాడేపల్లికి వారంలో కొన్ని రోజులు మాత్రమే వస్తున్నారు. ఇక హైదరాబాదులో ఉన్న వైసీపీ నేతలు, కేసుల కారణంగా అక్కడే తలదాచుకుంటున్న కార్యకర్తలతో సమన్వయం కోసం లోటస్ ఫండ్‌ను మళ్లీ సజీవం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లాగే, ఇప్పుడు జగన్ కూడా హైదరాబాదులో ఉండే నాయకులు.. కార్యకర్తల కోసం నెలలో ఒకసారి లోటస్ ఫండ్‌ నుంచే కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో లోటస్ ఫండ్‌కు మళ్లీ పాత రద్దీ, పాత రాజకీయ రంగు తిరిగి రావొచ్చని అందరూ భావిస్తున్నారు.

Trending today

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Topics

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

Related Articles

Popular Categories