Top Stories

మల్లారెడ్డి తోని అట్లుంటదీ మరీ.. వైరల్ వీడియో

వ్యాపార, విద్యారంగాల్లో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి, రాజకీయాల్లో సక్సెస్ఫుల్‌గా దూసుకుపోతున్న మల్లారెడ్డిగారు ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన AI గురించి మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది.

మనం చేసే ప్రతి పని, తీసుకునే ఆహారం, వ్యాయామం, వాడే మందుల గురించి AIకి వివరిస్తే, అది మన ఆరోగ్యం గురించి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో AI తెస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ, ఇది చికిత్సను మరింత ఆధునీకరించిందని చెప్పారు. ఇక, ఇంటర్వ్యూ చివర్లో మల్లారెడ్డిగారు తనదైన శైలిలో పంచ్ వేశారు. యాంకర్‌ను AI గురించి మీకు తెలుసా అని ప్రశ్నించి, ఆపై తానే అన్ని విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన అత్యంత ఆసక్తికర వ్యాఖ్య: “మనం అన్ని వివరాలు చెబితే, చివరికి మన డెత్‌ డేట్‌ కూడా AI చెబుతుంది!” అని పేర్కొన్నారు. మల్లారెడ్డిగారి హాస్యభరితమైన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది.

మల్లారెడ్డిగారి ఇంటర్వ్యూపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు మల్లారెడ్డికి AI గురించి తెలుసు, కానీ చెప్పే క్రమంలో తనదైన శైలిని చూపించారని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు “మల్లన్న తన బ్యాంకు పాస్‌వర్డ్ కూడా AIకి చెప్పాడేమో!” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి ఏడు పదుల వయసు దాటినా డ్యాన్స్‌లు వేస్తూ చురుకుగా ఉంటూ విద్యార్థుల్లో ఉత్సాహం నింపే మల్లారెడ్డిగారు.. టెక్నాలజీపై మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల నుంచి సోషల్ మీడియా వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

https://x.com/Sagar4BJP/status/1996209353779781863?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories