Top Stories

బాలయ్యకు ఏంటి పరిస్థితి?

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2’ చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉండగా హఠాత్తుగా వాయిదా పడింది. నిర్మాణ సంస్థ 14 రీల్స్కి సంబంధించిన పాత ఫైనాన్షియల్ బకాయిలు ఇంకా క్లియర్ కాకపోవడంతో రిలీజ్ నిలిపివేసినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

టెక్నీషియన్లకు, అలాగే ఇతర ప్రొడక్షన్ హౌస్‌లకు చెల్లింపులు పూర్తికాలేదనే కారణంతో సినిమాను ముందుకు నెట్టివేశారు. విడుదల వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కొత్త రిలీజ్ తేదీపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

సినిమా తర్వాత ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అన్ని బకాయిలను క్లియర్ చేసిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశముందని ఇండస్ట్రీ టాక్.

అంతేకాదు, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ పలుమార్లు వాయిదా పడుతూనే ఉండటం వల్ల సినిమా మీద ఆసక్తి తగ్గిపోయి, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే పరిస్థితి ‘అఖండ 2’కి రాకూడదనే ఆందోళన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

సినిమా మేధావులు కూడా ఒక మాటే చెబుతున్నారు.
“అఖండ 2 భారీ బడ్జెట్ సినిమా. ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ముందుగానే పూర్తయ్యాలి. లేదంటే నష్టాలే ఎక్కువ.”

Trending today

పవన్ కళ్యాణ్ ఈ గోస విను..

"నిన్న రాత్రి వరకు అది మా ఇల్లు.. మా పిల్లలతో కలిసి...

జగన్ ప్రేమ ఈ లెవల్ లో ఉంటది!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి సంబంధించిన...

ఒక్క మాటతో బాబు, పవన్, లోకేష్ గాలి తీసిన జగన్

వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కూటమి...

ఏపీలో ఇంటింటికి ‘మందు’.. త్వరపడండి

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు, సరఫరా విధానాలపై గత కొంతకాలంగా అనేక వివాదాలు...

ఏపీలో పెరగనున్న నియోజకవర్గాలు.. ఎన్ని? ఎక్కడ ? అంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడానికి కేంద్ర ప్రభుత్వం...

Topics

మంత్రి కోమటిరెడ్డిని వెంటాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. చివరికి ఏమైందంటే?

కోనసీమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన...

మల్లారెడ్డి తోని అట్లుంటదీ మరీ.. వైరల్ వీడియో

వ్యాపార, విద్యారంగాల్లో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి, రాజకీయాల్లో సక్సెస్ఫుల్‌గా దూసుకుపోతున్న మల్లారెడ్డిగారు...

బాబు అడ్డంగా బుక్కయ్యాడు.. వీడియో

ప్రపంచ చరిత్రలో ఇంతటి మోసగాడు మరొకరు ఉండరేమో! ఎన్నికల ముందు ప్రజలకు...

Related Articles

Popular Categories