Top Stories

ఇంటర్ లో పవన్ ఏం చదివారు?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన విద్యాభ్యాసానికి సంబంధించిన మాటలు మరోసారి చర్చకు దారి తీశాయి.

పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుతూ… “నెల్లూరు బీఆర్ కాలేజీలో సీటు ఇవ్వక రికమండేషన్ మీద సీఈసీ గ్రూప్ ఇచ్చారు” అని అన్నారు.
అలాగే, “10వ తరగతిలో సరైన మార్కులు రాకపోవడంతో ఎంఈసీ తీసుకోవాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.

మరొక సందర్భంలో, “ఇంటర్ చదివే సమయంలో ఎంపీసీ (MPC) ట్యూషన్లకు కూడా వెళ్లాను” అని చెప్పిన మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

ఇలా ఒకే వ్యక్తి మూడు రకాల గ్రూపుల గురించి వేర్వేరు సందర్భాల్లో చెప్పడం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివారు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా… గతంలో చెప్పిన మాటలే ఇలాంటి పరిస్థితికి కారణమయ్యాయనే చర్చ కూడా వినిపిస్తోంది.

https://x.com/geetha_happy2/status/1998000825227206879?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories