Top Stories

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్ నోటిఫికేషన్, పార్లమెంట్ ఆమోదం వంటి ప్రక్రియలతో అమరావతికి శాశ్వత హోదా కల్పించాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో న్యాయశాఖ నుంచి కొన్ని సాంకేతిక అభ్యంతరాలు రావడం తో అమరావతికి బ్రేక్ పడుతోంది.. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న అంశాన్ని బిల్లులో సరిగా ప్రతిబింబించకపోవడమే ఈ చిన్న అడ్డంకికి కారణం. దీనిని సవరించి మళ్లీ ప్రతిపాదించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

అయితే ఈ చిన్న న్యాయపరమైన అంశాన్ని పట్టుకుని అమరావతికి “షాక్” తగిలిందంటూ నెటిజన్లు సంబరాలు చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరందుకుంది.. ఇది కూటమి ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిపై స్పష్టమైన ఫోకస్ పెట్టడంతో అసలు పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. . అందుకే చిన్న సాంకేతిక అడ్డంకినే పెద్ద సంక్షోభంగా మారుతోంది… . అమరావతి రాజధాని అంశం తుది గమ్యానికి చేరడం కష్టమేనన్న ప్రచారం సాగుతోంది.

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories