Top Stories

పవన్ ను బీజేపీ వదిలేస్తోందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రచారం ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లడం లేదని, బీజేపీ పెద్దలతో గ్యాప్ పెరిగిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం వేరేలా ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవాలంటే భారతీయ జనతా పార్టీ కి పవన్ కీలకం. ఉత్తరాదిలో ఎదురైన లోటును ఏపీ–తెలంగాణ రాష్ట్రాలే పూడ్చాయి. అందుకే ఎన్డీఏకు ఏపీ నుంచి వచ్చిన సీట్లు బీజేపీకి పెద్ద బలం అయ్యాయి.

పవన్‌కు ఉన్న సినీ గ్లామర్, సామాజిక వర్గాల మద్దతు, ప్రజాదరణ బీజేపీకి ఎంతో అవసరం. ఆయన తరచూ ఢిల్లీ వెళ్లకపోయినా, ఏపీ నుంచే బీజేపీ కేంద్ర నాయకత్వంతో సమన్వయం కొనసాగుతోందని రాజకీయ వర్గాల మాట.

అందుకే పవన్‌ను బీజేపీ వదులుకుంటుందన్న ప్రచారానికి బలం లేదు. తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ బీజేపీకి అవసరం మరింత పెరుగుతోందన్నదే స్పష్టమైన నిజం.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories