Top Stories

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ఈగల్ టీమ్‌తో పాటు మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవల ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరి అరెస్టుతో డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడగా, విచారణలో నటి సోదరుడి పేరు తెరపైకి వచ్చింది. గతంలో కూడా అతడు సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్టు సమాచారం. ప్రస్తుతం మొబైల్ డేటా, సీసీటీవీ ఆధారంగా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.

https://x.com/bigtvtelugu/status/2004759850145001677?s=20

Trending today

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

పచ్చ మీడియా పక్షపాతం

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ, ఇటీవల కొన్ని...

Topics

మెడికల్ కాలేజీల టెండర్లు.. ప్రభుత్వ పరువుపాయే

ఆదోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి టెండర్ వేసిందన్న...

మా అయ్య మొగోడు, మొనగాడు.. తెలంగాణ తెచ్చినోడు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

వాళ్లను వెంటాడుతున్న జగన్ భయం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులను వేగవంతం...

Related Articles

Popular Categories