Top Stories

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఘాటుగా ప్రశ్నించారు. విశాఖపట్నంలో ‘మన రంగానాడు’ సభలో ఆమె వైసీపీ, జనసేన, టీడీపీలను నేరుగా ఉద్దేశిస్తూ—ఎన్నికల వేళ రంగా ఫోటోతో ఓట్లు అడిగే పార్టీలు, తర్వాత ఆయన ఆశయాలను ఎందుకు విస్మరిస్తున్నాయని నిలదీశారు. “37 ఏళ్లుగా మీరు రంగా కోసం చేసిన పని ఏంటి?” అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

రంగా పేరు మీద జిల్లా ప్రకటించాలన్న డిమాండ్‌ను మళ్లీ ముందుకు తెచ్చిన ఆశా కిరణ్‌—“ప్రజల మనోభావాలను ఎప్పుడూ గౌరవిస్తారు?” అని రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచారు. తాను వారసత్వ రాజకీయాల కోసం కాదు, రంగా ఆశయాల అమలే లక్ష్యమని స్పష్టం చేశారు. “ఆడపిల్లను సాఫ్ట్‌గా అనుకోవద్దు… నాలో రంగా రక్తమే” అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేసి ‘రాధా–రంగా మిత్ర మండలి’ని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తానని ప్రకటించారు. రంగా ప్రకటించిన ఐదు ప్రధాన ఆశయాలను ప్రజా ఎజెండాగా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఆశా కిరణ్‌ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీస్తూ హాట్ టాపిక్‌గా మారాయి.

Trending today

అసెంబ్లీలో గోవిందా.. గోవిందా.. టీడీపీపై వైసీపీ ఎదురుదాడి!

తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ముసురుకున్న రాజకీయ దుమారం ఇప్పుడు అసెంబ్లీని...

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

Topics

అంబటి రాంబాబుకు బెయిల్ రాకుండా కుట్ర?

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ తర్వాత ఆయనకు బెయిల్ దక్కుతుందా?...

నాగబాబు ప్రాబ్లం ఏంటి?

జనసేన నేత నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర...

లవర్స్ డేకు హోటళ్లలో భారీ అడ్వాన్స్‌డ్ బుకింగ్స్

వాలెంటైన్స్ డే సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా హోటళ్లలో అడ్వాన్స్‌డ్ బుకింగ్స్ భారీగా...

Related Articles

Popular Categories