Top Stories

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే డ్రెస్‌లు వేసుకోవద్దని చెప్పిన ఆయన మాటలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. హీరోయిన్లు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తుంటే, మద్దతుదారులు కూడా లేకపోలేదు.

ఇక తాజాగా ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (ప్రపంచ యాత్రికుడు) ఈ విషయంపై తన ఛానల్‌లో స్పందించాడు. శివాజీ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపట్టి, అనసూయకు పూర్తి మద్దతు తెలిపాడు. గతంలో గరికపాటి నరసింహారావు అమ్మాయిల వస్త్రధారణపై చేసిన కామెంట్‌లను కూడా టార్గెట్ చేశాడు.

‘గుడ్డ ముక్కలు విప్పుకొని తిరగండి.. స్వేచ్ఛ ఇంపార్టెంట్, సేఫ్టీ ఇంపార్టెంట్!’ అంటూ అన్వేషణ ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై విమర్శలు, మద్దతులు పెరుగుతున్నాయి. శివాజీ వివాదం ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.

Trending today

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

Topics

సంచలన ఆడియో విడుదల చేసిన మాధురి

దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు కింజరాపు అప్పన్న, మాధురి మధ్య జరిగిన సంభాషణ...

చెత్త నా కొడుకులు.. బ్రోకర్లు.. రఘురామ బండ బూతులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో...

పచ్చ మీడియా పక్షపాతం

తెలంగాణ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. కానీ, ఇటీవల కొన్ని...

Related Articles

Popular Categories