Top Stories

ఏపీ ప్రజలకు ఎల్లో మీడియా శాపం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై పడుతున్న పన్నుల భారాన్ని సమర్థిస్తూ కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాల లైఫ్‌టైమ్‌ ట్యాక్స్‌పై 10 శాతం సెస్‌ విధించడాన్ని “బాదుడు కాదు.. బాగుకే” అంటూ సమర్థించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని ప్రజలు మండిపడుతున్నారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సిన మీడియా, ప్రజలపై భారం మోపే నిర్ణయాలను సమర్థించడం అనైతికమని విమర్శకులు అంటున్నారు. జగన్‌ హయాంలో అయితే ఇదే అంశాలను అడ్డగోలుగా రాసిన మీడియా, ఇప్పుడు మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

పన్నులు, సెస్‌లు, యూజర్‌ ఛార్జీల పేరుతో వేల కోట్ల భారం మోపుతున్నా ప్రశ్నించని ఈ ఎల్లో మీడియా ఏపీ ప్రజల పాలిట శాపంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Trending today

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

చంద్రబాబును నిలదీసిన వెంకయ్య.. షాకింగ్ వీడియో

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుతం...

నేనే… నేనే… అన్నీ నేనే! సాయిరెడ్డి ట్వీట్ వైరల్

వైసీపీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్‌ రాజకీయ...

2029లో దువ్వాడ శపథం నెరవేరుతుందా?!

వైసీపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి రాజకీయంగా...

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా?...

Topics

వైఎస్ జగన్ సీరియస్

ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు...

భోగాపురాన్ని హైజాక్ చేసిన ఎల్లో మీడియా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ కొత్త విషయం కాదు. కానీ ఈసారి...

చంద్రబాబు ఏపీ ద్రోహి.. నిజం బయటపెట్టిన రేవంత్

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు...

Related Articles

Popular Categories