Top Stories

వైఎస్ జగన్ సీరియస్

ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేశారని, ఎన్నికలను బల ప్రదర్శనకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో స్పందించారు.

చిన్న ఎంపీపీ ఎన్నికలోనే ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలు జరగడం, కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బయటపెడుతోందని జగన్ అన్నారు. దేశానికి ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చారని విమర్శించారు.

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దాడులు జరిగాయని, ఓ మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, ఒకరిని కిడ్నాప్ చేశారని జగన్ ఆరోపించారు. మరోవైపు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా ఎంపీటీసీలను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.

ఈ ఘటనలన్నింటిలో పోలీసులు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని, ఎన్నికల అధికారులు మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారని జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే విఫలమవుతున్నాయని, అధికార దుర్వినియోగం ఎంత తీవ్రంగా ఉందో ఇవే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Trending today

కుప్పం ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందే..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పేరుతో జరుగుతున్న భూ దోపిడీని వైఎస్సార్ కాంగ్రెస్...

జగన్ పవర్ అట్లుంటదీ మరీ

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి...

శివాజీపై మళ్లీ పడ్డ అనసూయ.. ఈసారి ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది అనసూయ భరద్వాజ్–శివాజీ వ్యవహారం. గతంలో...

ప్రత్యర్థులు కాచుకోండి.. కేతిరెడ్డి మొదలెట్టాడు

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా...

రాజా సాబ్’ చూసి డిస్ట్రిబ్యూటర్ కామెంట్స్

రాజా సాబ్ ప్రీమియర్‌కు ముందే హైప్ పీక్స్‌కి చేరింది. ప్రభాస్ నటనపై...

Topics

జగన్ ట్రాప్ లో పడ్డ టీడీపీ, బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ హీట్ పెరిగింది....

కోర్టుకు లోకేష్..

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, సమాచారంతో...

ఏబీఎన్ లైవ్ లో ‘మందేస్తూ’ తిట్టాడు.. వైరల్ వీడియో

ప్రజాప్రతినిధులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఏ...

Related Articles

Popular Categories