Top Stories

కలిసిన మనసులు.. వారిద్దరినీ కలిపిన రాజశేఖర్ రెడ్డి స్నేహితులు?!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా? తాజాగా వైఎస్ షర్మిల – ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో షర్మిల జగన్‌పై విమర్శలు తగ్గించడం, కూటమిపై దాడి పెంచడం, కాంగ్రెస్‌లో యాక్టివిటీ తగ్గించడమే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఆస్తుల వివాదం, రాజకీయ భేదాభిప్రాయాలతో సోదర–సోదరి దూరమయ్యారు. తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రయోగం వర్కౌట్ కాకపోవడం, 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోవడం తర్వాత పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్‌ పాత సన్నిహితులు రంగంలోకి దిగి, జగన్–షర్మిల మధ్య మధ్యవర్తిత్వం నడిపినట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న జగన్‌తో, హైదరాబాద్‌లో ఉన్న షర్మిలతో వేర్వేరుగా చర్చలు జరిపి, చాలా అంశాలకు పరిష్కార మార్గం చూపారట. దాంతో ఇద్దరూ రాజకీయంగా కలిసే దిశగా అంగీకరించారని టాక్.

ఇది నిజమైతే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాట పడినట్టే. కుటుంబ ఐక్యత రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుంది? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

Trending today

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

ఆర్కే కొత్త పలుకు: సర్ఫ్ ఎక్సెల్ తో బిల్ గేట్స్ ను ఉతుకు

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ‘కొత్త పలుకు’ కాలమ్ మరోసారి...

Topics

ఇందాపూర్ నెయ్యి.. అడ్డంగా దొరికిపోయారు..

ఇందాపూర్ నెయ్యి వ్యవహారం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది....

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ మరో వీడియో విడుదల 

  ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వ్యవహారంలో కీలకంగా...

హెరిటేజ్ పై ‘మహా’ వంశీ ఎలివేషన్లు

  తెలుగు మీడియాలో ఇటీవల హెరిటేజ్ బ్రాండ్‌పై జరిగిన చర్చ మరోసారి హాట్...

Related Articles

Popular Categories