Top Stories

అంబటి రాంబాబు సంక్రాంతి స్టెప్ వేస్తే.. ఎట్టా ఉంటదో తెలుసా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు అధ్యక్షుడు అంబటి రాంబాబు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన భోగి వేడుకల్లో ఆయన హుషారైన పాటలకు తనదైన స్టెప్పులతో సందడి చేశారు. డప్పు చప్పులతో సాగిన సంబరాల్లో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

గత అనుభవాల నేపథ్యంలో ఈసారి డాన్స్ చేయరనే అంచనాలు ఉన్నా, వాటికి అంబటి రాంబాబు చెక్ పెట్టారు. వైసీపీతో పాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు సంబంధించిన పాటలకు డ్యాన్సులతో అలరించారు. భోగి వేడుకల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోలను భోగిమంటల్లో వేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

“సంబరాల రాంబాబు” అనే పేరు తనకు ఆనందం ఇస్తుందని, విమర్శలే తనకు ఆ గుర్తింపు తెచ్చాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఈ పేరు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చిందని చెప్పుతూ తాను దాన్ని గర్వంగా అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన డాన్స్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

https://x.com/greatandhranews/status/2011257549400785376?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories