Top Stories

ఏపీలో మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. లడ్డూ వివాదంతో అధికార–విపక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అధికార టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై క్షుద్ర పూజలకు ప్రయత్నించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరిన ఘటన స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.

నిన్న ఉదయం స్విఫ్ట్ కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఘటనను గమనించిన ఎమ్మెల్యే అనుచరులు కారు వద్దకు వెళ్లేలోపే వారు పరారయ్యారు. కారునంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో, ఇది తెలిసిన వారి పనేనని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటన వెనుక అసంతృప్త నేత హస్తం ఉండవచ్చని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మూఢనమ్మకాల పేరుతో ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/bigtvtelugu/status/2019967219095204220?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories