Top Stories

రేవంత్ ఎసరుపెట్టిన ఏబీఎన్ ఆర్కే

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’ సంపాదకీయంలో ఆసక్తికర విశ్లేషణ చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బలంగా కనిపిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. 116 మున్సిపాలిటీలలో 74 చోట్ల కాంగ్రెస్ విజయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అయితే ఇదే సమయంలో మున్సిపల్ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు ప్రతిబింబం కాదని రాధాకృష్ణ స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినా, తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే తీరులో ఇప్పుడు కాంగ్రెస్ విజయాలు భవిష్యత్తు ఎన్నికల్లో పునరావృతం కావని సూచించారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్టే కనిపించినా, ఎన్నికల ఫలితాల స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తం చేయడం ఆర్కే విశ్లేషణలో కీలక మలుపుగా మారింది. దీంతో రేవంత్ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories