Top Stories

సేవ్ ఏపీ ఫ్రం టీడీపీ

‘‘మినిమం 12 కేసులుంటేనే టీడీపీ వాడిగా గుర్తిస్తా..’’ అని రెడ్ బుక్ లోకేష్ చెప్పాక కూడా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇప్పుడు ఏపీలో పెను విధ్వంసానికి పాల్పడుతున్నారు. పల్నాడులో ఓ వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపాడు.

టీడీపీ కూటమి పాలనలో నెలరోజుల్లోనే రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. ఈ నెల రోజుల రక్త చరిత్ర నమోదైంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. దాడులు దౌర్జన్యాలు – 1,050 జరిగాయి. హత్యాయత్నాలు – 300 చోటు చేసుకున్నాయి.
హత్యలు- 31 జరిగాయి.. వేధింపులు తాళలేక ఆత్మహత్యలు- 35 జరిగాయి.. ఇక ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం- 560 కేసులు..
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం- 490 నమోదయ్యాయి.

టీడీపీ గుండాల దాడిని తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు -2,705 గా గణాకాంలు పేర్కొన్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణకు వెళ్లిన కుటుంబాలు -1,500గా ఉన్నాయి.

ఇక ఇక మహిళలు చిన్నారుల రేప్ లు హత్యలు చెప్పక్కర్లేదు .. 3 రేపులు,6 హత్యలుగా సాగుతోంది. ఇంతటి దారుణంగా పాలిస్తూ చంద్రబాబు, లోకేష్ ఏపీని నేరాంధ్రప్రదేశ్ గా మార్చేశారు.

Trending today

ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

దువ్వాడ మాధురి ఒక అబద్దాల పుట్ట..

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన దువ్వాడ...

లైవ్ లో మీసం మెలేసిన టీవీ5 సాంబ సార్..

టీవీ5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తనదైన శైలిలో లైవ్ షోలో...

మంగళగిరిలో ఏంటి అపచారం.. ఘోరం

గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణుడి విగ్రహం తొలగింపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు...

రామ్మోహన్ నాయుడి పరువుపాయే

కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ...

Topics

జగన్ మీద తోసెయ్యిచ్చు కదా వెంకటకృష్ణ

ఇటీవల జరిగిన ఇండిగో విమానయాన వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో చర్చా కార్యక్రమం...

బాబుకు, మహావంశీకి నిద్రపట్టదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర శ్రమ, పనితీరు గురించి...

నారా లోకేష్ ఎవరు.. పరువు తీసిన అర్నాబ్ గోసామీ

తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నుంచి అసలైన...

Related Articles

Popular Categories