Top Stories

టీవీ5 సాంబ సీరియస్ ‘కామెడీ’

టీవీ5 సాంబ మరోసారి బరెస్ట్ అయ్యాడు.. ‘ఐయామ్ ఫైర్.. ఫైర్ ఈజ్ ద ఫైర్’ నేను కానీ మూడో కన్ను తెరిచాననుకో భస్మం అయిపోతావు జాగ్రత్త అంటూ సీరియస్ అయ్యాడు. టీడీపీ గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు సాంబ.. టీడీపీని టీవీ5 గెలిపించందని కన్ఫమ్ చేశాడు. మేం తలుచుకోకుండానే వైసీపీ 11 సీట్లకు పరిమితం అయ్యిందని.. నిజంగా టీవీ5 తలుచుకుంటే మీకు ఒక్క సీటు రాదని.. మాదంతా ‘ఈవీఎం’ హ్యాకింగ్ అని చెప్పకనే చెప్పుకొచ్చాడు టీవీ5 సాంబశివరావు.

విజయసాయిరెడ్డి నిన్న తనపై ఆరోపణలు చేస్తున్న మహా వంశీ, టీవీ5 సాంబ, మూర్తి సహా ఏబీఎన్ వెంకటకృష్ణలకు ఇచ్చిపడేసిన సంగతి తెలిసిందే. వీళ్లు జర్నలిస్టులు కూడా దుర్మార్గులు అంటూ బండారం బయటపెట్టాడు.

దీంతో బాగా హర్ట్ అయిపోయిన టీవీ5 సాంబ సాయంత్రం టీవీ దుకాణం ముందుకు వచ్చేశాడు. సీరియస్ కామెడీ పంచాడు.. ‘ఏం కావాలి మీకు.. ఒక్కక్షణం ఆలోచిస్తే మీకు డిపాజిట్ రాదు.. వైసీపీ గురించి 10 క్షణాలు టీవీ5 ఆలోచిస్తే 11 సీట్లు వచ్చాయి. మేం కుట్ర పన్నితే మీకు ఒక్క సీటు కూడా రాదు.. మేం అటువంటి వారం కాదు’ అంటూ మేం ఈవీఎం స్కాం చేశామని టీవీ5 సాంబ చెప్పకనే చెప్పారు.

టీవీ5 సాంబశివరావు చేసిన ఈ సీరియస్ కామెడీని మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

Trending today

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

Related Articles

Popular Categories