Top Stories

టీవీ5 ‘సాంబ’ కాదు.. ‘థోర్’ సాంబ.. ఫుల్లు కామెడీ

టీవీ5 సాంబ మరోసారి బరెస్ట్ అయ్యాడు.. ‘ఐయామ్ ఫైర్.. ఫైర్ ఈజ్ ద ఫైర్’ నేను కానీ మూడో కన్ను తెరిచాననుకో భస్మం అయిపోతావు జాగ్రత్త అంటూ సీరియస్ అయ్యాడు. ఏకంగా తనను కుక్క తిట్లు తిట్టిన వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై కక్కలేక మింగలేక చిలకపలుకులు పలుకుతూ టీవీ5 సాంబ చేసిన సీరియస్ కామెడీ నవ్వులు పూయించింది.

విజయసాయిరెడ్డి నిన్న తనపై ఆరోపణలు చేస్తున్న మహా వంశీ, టీవీ5 సాంబ, మూర్తి సహా ఏబీఎన్ వెంకటకృష్ణలకు ఇచ్చిపడేసిన సంగతి తెలిసిందే. వీళ్లు జర్నలిస్టులు కూడా దుర్మార్గులు అంటూ బండారం బయటపెట్టాడు.

దీంతో బాగా హర్ట్ అయిపోయిన టీవీ5 సాంబ సాయంత్రం టీవీ దుకాణం ముందుకు వచ్చేశాడు. సీరియస్ కామెడీ పంచాడు.. ‘చానెల్ పెడుతారా? పెట్టండి.. చూసుకుందాం.. మీ అడ్రస్ చెప్పండి.. ఒంటరిగా వస్తాను.. మీతో ఏం కాదు.. ’ అంటూ హాలీవుడ్ సినిమాల్లో థోర్ లాగా రెచ్చిపోయాడు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సాంబ జగన్ , వైసీపీ భయానికి పారిపోయి విదేశాల్లో దాక్కున్నాడు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రెచ్చిపోతున్నాడు. అందుకే నెటిజన్లు ‘థోర్’ లాగా సాంబ మారిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories