Top Stories

పవన్ కళ్యాణ్ పై పిఠాపురం ప్రజలు ఆగ్రహం

పవన్ కళ్యాణ్ చెప్పింది శ్రీరంగనీతులు.. ఇప్పుడు కనీసం పిఠాపురం వైపు చూడడం లేదట.. తుఫాన్ భారీ వర్షాలకు ఏపీలోని ఉత్తరాంధ్ర వణుకుతోంది. వరదతో పేదలు, గుడిసెవాసులు, చిన్న ఇంటి వరకూ భిక్కుభిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చాలా మంది వరదల వల్ల నీరు చేరి నిరాశ్రయులుగా మారారు.

ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కనీసం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలను కనీసం డిప్యూటీ సీఎంగా కూడా ఆదుకోవడం లేదు.

పవన్ కళ్యాణ్ తమను ఇంత కష్టాల్లో వదిలేసి సింగపూర్, అసెంబ్లీ అంటూ ఫోజులు కొడుతున్నాడని.. భారీ డైలాగులు వల్లెవేస్తున్నాడని పిఠాపురం ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.

వరదలు వల్ల నిరాశ్రయాలుగా మారామని పిఠాపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ఎప్పుడు కూలిపోతాయో తెలియని గుడిసెలు ఇళ్లలో ఉంటున్నామని.. వరదలకు కూలిపోతాయని భయమేస్తోందని.. వరదలకు పాములు, తేల్లు సహా ఎన్నో వస్తున్నాయని ప్రాణం భయం ఉందని.. పవన్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

పిఠాపురం ప్రజల ఆగ్రహం వీడియోలను నెటిజన్లు బయటపెట్టి పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. గెలిచాక పిఠాపురం వాసులు గుర్తుకురావడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories