Top Stories

మీ అభిమానమే జగన్ బలం.. వైరల్ వీడియోలు

జగన్ కదిలాడు.. జనంలోకి వచ్చాడు. టీడీపీ గుండాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చాడు. జగన్ రాకతో వైసీపీ శ్రేణుల్లో ధైర్యమొచ్చింది. ప్రజలంతా ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చి జగన్ కు అడుగడుగునా నీరాజనం పలికారు.

వైయస్ జగన్ వినుకొండ రాకతో రోడ్లు అన్నీ జనసముద్రంగా మారిపోయాయి. వినుకొండ చేరువలోని విఠంరాజుపల్లి వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. అశేషంగా తరలివచ్చిన వారి కోసం వాహనం ఆపి వారికి అభివాదాన్ని వైయస్ జగన్ గారు చేశారు.

జగన్ జనాల్లోకి వెళుతున్నాడు అంటే టీడీపీ బ్యాచ్ వణుకుతోంది. వారి పునాదులు కదిలిపోతున్న పని అవుతోంది. అందుకే జగన్ కు సెక్యూరిటీని తీసేశారు. ఓ పాత బుల్లెట్ ఫ్రూఫ్ కారును కేటాయించారు. అందులో ఏసీ పనిచేయలేదు. అయినా వెళుతుంటే మొరాయించి ఆగిపోయింది. దీంతో పరదాలు వదిలేసి బులెట్ ప్రూఫ్ కార్ కూడా వదిలేసి జగన్ బయలుదేరాడు.

జగన్ వస్తున్నాడని వినుకొండ చుట్టుపక్కల 144 సెక్షన్స్ పెట్టి బండ్లు ఆపినంత మాత్రాన గుండెల్లో ఉన్న జనం అభిమానాన్ని ఆపలేకపోయారు. ఇంత మంది పోలీసుల్లో కూడా బండికి వైసీపీ, జగన్ జెండా కట్టుకొని ఓ ముసాలయాన మగాడులా జగన్ వెంట చిన్న లూనాపై వెళ్లడం హైలెట్ గా నిలిచింది.. జగన్
నీ కోసం దేనికైనా సిద్ధం అంటూ కదిలిన జనం ఉత్సాహం చూస్తుంటే జగన్ ఓడిపోలేదు.. అంతే వేగంగా మళ్లీ అధికారం సాధిస్తాడన్న ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఆ వీడియోలు మీరూ చూసి ఆనందించండి..

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories