Top Stories

పేకాట క్లబ్బులు.. రెడ్ లైట్ ఏరియాలు.. ‘బాబు’ సంపద సృష్టి.. వైరల్ వీడియో

చంద్రబాబు సంపద సృష్టిస్తాడని.. అమరావతిని సింగపూర్ లా కట్టేస్తాడని చాలా మంది నమ్మారు. ఓటు వేసి గెలిపించారు. కానీ బాబు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడు. సంపద సృష్టించడం మాట అటుంచి అసలు డబ్బులు లేవని చేతులెత్తేశాడు.

చంద్రబాబు ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవని.. ప్రజలు తెలుసుకోవాలని.. ఓపిక పట్టాలని శ్వేత పత్రాలు రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు.

అయితే టీడీపీ ఎమ్మెల్యేల్లో మాత్రం ఆ ఉత్సాహం ఇంకా తొణికిసలాడుతోంది. బాబు డబ్బులు లేవని ఓవైపు అంటుంటే డబ్బులు సృష్టించే మార్గాలు ఇవిగో అంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

మళ్లీ రాష్ట్రమంతా పేకాట క్లబ్బులు తెరుద్దామని.. రెడ్ లైట్ ఏరియాలు నడిపిద్దామని.. తద్వారా సంపద సృష్టించవచ్చని ఈ టీడీపీ ఎమ్మెల్యే సెలవిచ్చారు. అంతేకాదు.. చంద్రబాబు కు చెప్పి మరీ పేకాట ఆడిస్తానన్నాడు.

ఇలా బాబు గారి సంపద సృష్టికి రాష్ట్రాన్ని సంకనాకించే ఐడియాలు ఇస్తున్నారు టీడీపీ నేతలు.. ఆ దగ్గుబాటి వీడియోను కింద చూడొచ్చు.

Trending today

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

Topics

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

Related Articles

Popular Categories